
Varun Tej Son: కొడుకు ‘వాయువ్ తేజ్’ను పరిచయం చేసిన వరుణ్ తేజ్- లావణ్య.. ఎంతక్యూట్ గా ఉన్నాడో చూడండి!
వరుణ్ తేజ్(Varun Tej Son) తన ముద్దుల కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పంచుకున్న అరుదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.










































