
I Phone Price Hike: ఐఫోన్ప్రియులకు భారీ షాక్.. 17,000 పెరిగిన ఐఫోన్ 16, 17 ధరలు.. కారణం ఏంటో తెలుసా?
ఐఫోన్(I Phone Price Hike) మోడళ్ల ధరలు భారీగా పెరిగినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి.
© 2026 nimisham.in

ఐఫోన్(I Phone Price Hike) మోడళ్ల ధరలు భారీగా పెరిగినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి.

Apple Foldable iPhone Duo : ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ డ్యూయోను విడుదల చేసింది. అయితే, ఈ ఐఫోన్ డ్యూయో 2టీబీ ధర రూ.4.49లక్షలుగా ఉంది. ఈ ధరతో భారతదేశంలో పలు కార్లను కొనుగోలు చేయొచ్చునని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

OnePlus Nord CE 6 Price : వన్‌ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ రూ. 3వేలు తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ పాత ఫ్లాగ్షిప్ మోడల్ ఒక్కసారిగా తగ్గింది. ఇంతకన్నా తక్కువ ధరలో ఎలా పొందాలంటే?

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ధర ఇంకా తగ్గుతుంది పవర్ఫుల్ చిప్, OLED డిస్ప్లే సామర్థ్యంతో కెమెరాలు Apple iPhone 16 Deal : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. రూ. 79,900కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. మీరు ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్ డీల్ : ఆపిల్ ఐఫోన్ 16 తొలుత రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15వేలు తగ్గింపుతో రూ. 64,900 ధరకు అమ్ముడవుతోంది. నేరుగా తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 5,145 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 59,755కు తగ్గుతుంది. Read Also : PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు? ఫ్లిప్‌కార్ట్ 36 నెలలకు కేవలం రూ. 2,262 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 49,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 16 ఇదే బెస్ట్ టైమ్? : ఆపిల్ త్వరలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచనుంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి

Apple iPhone 16 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్ ఇప్పుడు ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది. తద్వారా ధర మరింత తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 16లో ఆపిల్ A18 చిప్సెట్, 48MP కెమెరా ఓఎల్ఈడీ (Apple iPhone 16) డిస్ప్లే ఉన్నాయి. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్‌ను అసలు వదులుకోవద్దు. పూర్తి ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.. ఐఫోన్ 16 డీల్స్ : 128GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,990గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.65,900కే లభిస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ.5,195 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అసలు ధరపై రూ.9,285 ఆదా చేయొచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.5వేలు బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో మొత్తంగా రూ.14,285 ఆదా చేసుకోవచ్చు. Read Also : Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్సెట్తో రన్ అవుతుంది. iOS26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెల్ఫీలు

Apple iPhone 17 : ఆపిల్ గత ఏడాదిలో భారత మార్కెట్లో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. మీరు ఐఫోన్ 17 కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 17 డీల్స్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 17 ధర, ఆఫర్లు : 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 80,900గా ఉంది. అయితే, గత ఏడాదిలో రూ. 82,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల (Apple iPhone 17) విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 5,955 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 74,955 అవుతుంది. అంతేకాదు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 57,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్ఛేంజ్ డివైజ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 7,945 తగ్గింపుతో లభిస్తుంది. Read Also : SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్‌డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే? ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ ఐఫోన్ మోడల్ 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఐఫోన్ కెమెరా టెక్నాలజీలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.లీకుల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రధాన ఆకర్షణగా వేరియబుల్ అపెర్చర్ కెమెరా ఉండనుంది. డీఎస్ఎల్ఆర్ కెమెరాల మాదిరిగా, కాంతిని బట్టి అపెర్చర్‌ను మార్చుకునే ఈ ఫీచర్‌తో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మూడు కెమెరాలు (మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో) ఉంటాయని, ముందు వైపు 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం.పనితీరు విషయంలో కూడా ఈ ఫోన్ కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయనుంది. యాపిల్ సొంతంగా తయారు చేసిన, టీఎస్ఎంసీ 2-నానోమీటర్ టెక్నాలజీపై పనిచేసే శక్తిమంతమైన ఎ20 ప్రో చిప్‌ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 12జీబీ ర్యామ్, 5,100 ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉండటంతో వేగం, బ్యాటరీ లైఫ్ రెండూ మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. 6.9-అంగుళాల ప్రకాశవంతమైన డిస్ప్లే, చిన్న డైనమిక్ ఐలాండ్, 'డార్క్ చెర్రీ' వంటి కొత్త రంగు ఆప్షన్ కూడా ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.అయితే, ఈసారి యాపిల్ తన వ్యూహంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో కేవలం ప్రో, ప్రో మ్యాక్స్, ఫోల్డబుల్ మోడల్స్‌ను మాత్రమే

వచ్చే సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్లు వివరాలివే సెల్ఫీలు, వీడియో కాల్స్ 24MP ఫ్రంట్ స్నాపర్ Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ వచ్చేస్తోంది.. ఐఫోన్18 ప్రో, ఐఫోన్ అల్ట్రా (కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్) ఫోన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి. ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ విషయానికి వస్తే.. గత మోడల్ మాదిరిగానే పవర్ ఫుల్ డివైజ్ గా రానుంది. బహుశా A20 ప్రో చిప్సెట్ కూడా ఉండొచ్చు. లీక్‌లు, పుకార్లు ఊహాగానాల ఆధారంగా రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మెయిన్ డిజైన్ అప్‌గ్రేడ్‌తో వస్తుంది. కొత్త కెమెరా ఐలాండ్ డిజైన్ అందిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఎలాంటి కొత్త డిజైన్ ఉంటుందో ఇప్పటివరకూ రివీల్ కాలేదు. నివేదికల ప్రకారం.. గత మోడల్ డిజైన్‌తోనే వస్తుందని అంచనా. Read Also : Central Bank FD : సెంట్రల్ బ్యాంక్‌లో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఇవేనా? కెమెరాల విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 48MP ప్రైమరీ స్నాపర్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్ 48MP పెరిస్కోప్ టెలిఫోటో స్నాపర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 24MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ ఉంటాయి. 2nm ప్రాసెస్‌పై ఆపిల్ A20

Flipkart Freedom Sale : కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఐఫోన్ 17 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900 ఉండగాప్రస్తుతం రూ.6వేలు తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ 17 మోడల్ మరింత చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 డిస్కౌంట్ : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై రూ.6వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.77వేలకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5,750 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మొత్తంగా రూ.11,750 వరకు తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ కేవలం రూ.71,250కే లభిస్తుంది. ఈ ఐఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అందబాటులో ఉంది. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..! ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్‌తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, USB-C పోర్ట్ ఉన్నాయి

iPhone 18 Pro Series Launch: త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా కెమెరాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. iPhone 18 Pro Series Launch: యాపిల్ లవర్స్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ మ్యాజికల్ మూమెంట్ రానే వచ్చింది.. యాపిల్ తమ కొత్త సిరీస్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది దిమ్మతిరిగే డిజైన్‌తో లాంచ్ కానుండడం విశేషం.. ఇది 3 మైండ్ బ్లోయింగ్ కెమెరా అప్‌గ్రేడ్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దానికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్ గ్రాండ్‌గా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీనిని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ వర్గాలు తెలిపాయి.. ఇందులో కంపెనీ ప్రొఫెషనల్ కెమెరాలకే సవాల్ విసిరేలా ఊహించని కెమెరా ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన వేరియబుల్ అపెర్చర్ (Variable Aperture) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకే పరిమితమైన వేరియబుల్ అపెర్చర్ ఫీచర్ ఇప్పుడు తొలిసారిగా ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరాలో అందుబాటులోకి రావడం విశేషం.. ఇది చీకటిలో (Low-Light) కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ఇక టెలిఫోటో కెమెరాలో కూడా ఊహించని మార్పులు తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. కేవలం మెయిన్ కెమెరా మాత్రమే కాదు.. టెలిఫోటో కెమెరాను సైతం యాపిల్ ఊహించని రీతిలో అప్‌గ్రేడ్ చేసిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. Wide Aperture వాడటం వల్ల లెన్స్ లోపలికి అత్యధిక వెలుతురు వెళ్లి, నైట్ మోడ్ షాట్స్, జూమింగ్ ఫొటోలు చాలా

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సేల్' సందర్భంగా ఈ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 98,300కే వచ్చేస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.ఆఫర్ వివరాలు ఇలా..యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ మార్కెట్లో రూ. 1,49,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై నేరుగా రూ. 8,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో దీని లిస్టెడ్ ధర రూ. 1,41,900కి తగ్గింది. ఇది కేవలం ప్రాథమిక తగ్గింపు మాత్రమే.దీనికి అదనంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు మరో రూ. 8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే ఫోన్ ధర రూ. 1,33,900కి చేరుతుంది. అయితే, అసలు సిసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తోనే వస్తుంది.మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 35,600 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా విజయవంతంగా పొందితే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తుది ధర రూ. 98,300 అవుతుంది. అంటే.. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ. 51,600 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై

మూడు జనరేషన్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), పాత ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) వాడుతున్న వారికి ఒక పర్ఫెక్ట్ అప్‌గ్రేడ్‌లా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త ఫోన్ కొనేముందు ఆలోచించాల్సిన ఒక పెద్ద సమస్య కూడా ఉంది. సెప్టెంబర్ చివరిలో రాబోతున్న ఈ కొత్త ఫోన్ కోసం ఐఫోన్ 16 ప్రో యూజర్లు వెంటనే హడావుడిగా అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా, ఐఫోన్ 15 ప్రో యూజర్లకు మాత్రం మారడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రోలో కాస్త పెద్ద స్క్రీన్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ప్రతీ కెమెరాలోనూ మార్పులు, ఫాస్ట్ ఛార్జింగ్, పెరిగిన పెర్ఫార్మెన్స్ లభించనున్నాయి. ఇవన్నీ చాలా మంచి మార్పులే అయినప్పటికీ, ఒక కలవరపెట్టే వార్త కూడా ఉంది. గతేడాదిగా ర్యామ్ ధరలు భారీగా పెరగడంతో, ఆపిల్ ఐఫోన్ 18 ప్రో ధరను బాగా పెంచే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు $1,300 (భారత కరెన్సీలో దాదాపు రూ. 1,23,500) నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇది ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ ధర $1,000 (సుమారు రూ. 95,000) కంటే దాదాపు $300 (రూ. 28,500) ఎక్కువ. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల స్క్రీన్ ఉండగా, ఐఫోన్ 18 ప్రోలో అది 6.3 అంగుళాలకు పెరిగింది. స్క్రీన్ చుట్టూ ఉన్న బెజెల్స్ తగ్గడం వల్ల ఫోన్ సైజు పెద్దగా పెరిగినట్లు అనిపించదు. డిజైన్ పరంగా ఐఫోన్ 15 ప్రో ప్రీమియం టైటానియం ఫ్రేమ్‌తో వచ్చి 187 గ్రాముల బరువు, 146.6 x 70.6 x 8.25 mm సైజుతో తేలికగా ఉంటుంది. కానీ ఐఫోన్ 18 ప్రో అల్యూమినియం బాడీతో వస్తోంది. దీని వల్ల గీతలు త్వరగా పడే అవకాశం ఉన్నప్పటికీ, వేడి త్వరగా బయటకు పోయేలా సహాయపడుతుంది