
AP Government: వడ్డెరలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. 50 శాతం రాయితీతోక్వారీ లీజులు.. 16 జిల్లాల్లో 32 క్వారీల కేటాయింపు
వడ్డెర సమాజానికి సరైన ప్రాతినిధ్యం, క్వారీ లీజులలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని ప్రభుత్వం(AP Government) భావిస్తోంది.









































