
Jogini Shayamala Devi: జోగిని శ్యామల దేవీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో నిర్వహించే బోనాల ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు.ఈ నేపథ్యంలో ఆమె వాహనాన్ని పోలీసులు ఆపడంతో కాలినడకనే అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వంపై తనను టార్గెట్ చేసినట్లు అన్పిస్తుందని మండిపడ్డారు. మొన్న సికింద్రాబాద్, ఇప్పుడు లాల్ దర్వాజ వద్ద తనకు అవమానం జరిగిందని భావొద్వేగంకు గురయ్యారు. జోగినిలను అవమాన పర్చడం సీఎం రేవంత్ సర్కారుకు మంచిది కాదన్నారు.
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.