
వరంగల్ కార్పొరేషన్ : దివంగత నేత రాజీవ్ గాంధీ 82వ జయంతి నేడు. ఈ సందర్భంగా వరంగల్లోని ఎంజీఎం జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ సారయ్య , వర్ధన్నపేట శాసన సభ్యుడు కేఆర్ నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





