
Bigg Boss Elimination : బిగ్ బాస్ చరిత్రలోనే షాక్.. అప్పుడే ఇద్దరు ఎలిమినేట్.. ఇవాళ ఎవరు వెళ్లిపోయారంటే.. బిగ్ బాస్ 10 ‘డే 5’ ఫుల్ ఎపిసోడ్..
ఇవాళ రెడ్, బ్లూ టీమ్స్ రద్దు చేసేసాడు బిగ్ బాస్. (Bigg Boss Elimination)
© 2026 nimisham.in

ఇవాళ రెడ్, బ్లూ టీమ్స్ రద్దు చేసేసాడు బిగ్ బాస్. (Bigg Boss Elimination)

నాని ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి హాజరయ్యారు. ముగ్గురూ బ్లాక్ డ్రెస్ లో రావడం గమనార్హం. ఈ ఈవెంట్లో నాని ఫుల్ హెయిర్ తో సరికొత్తగా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించారు

The Paradise Runtime: ది ప్యారడైజ్ రన్ టైమ్ ఎంత? నాని మూవీ ఎన్ని గంటలంటే?

ఈ ప్రెస్ మీట్ లో మీడియా దీనిపై ప్రశ్నించడంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సమాధానమిచ్చాడు. (Srikanth Odela)

The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!

గత కొన్ని రోజులుగా ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు. డైరెక్ట్ సినిమానే అని వార్తలు వస్తున్నాయి. (Nani)

The Paradise | 'ది ప్యారడైజ్' సరికొత్త ప్రయోగం.. ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని సినిమా?

The Paradise: నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ జోరు: అసలు ఇది రికార్డు కానే కాదు

The Paradise | ఓవర్సీస్లో దుమ్మురేపుతున్న ది ప్యారడైజ్.. ఇప్పటికే 5 వేల టికెట్లు అమ్ముడైపోయాయా..!

The Paradise: ఓవర్సీస్లో ‘ది ప్యారడైజ్'కు మాస్ రెస్పాన్స్.. బుకింగ్స్‌లో నాని మూవీ సరికొత్త రికార్డ్!

The Paradise | ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. ఫస్ట్ డే నుంచే రికార్డ్ బుకింగ్స్‌కు నాని మూవీ రెడీ!

The Paradise | ‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా ‘ది ప్యారడైజ్’కు ప్లస్ అవుతుందా?.. నాని సినిమాపై ఆసక్తికర చర్చ!

టాలీవుడ్లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) ఒకటిగా నిలుస్తోంది. నాని(Nani) కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా కొంత పెట్టుబడి తిరిగి వచ్చినప్పటికీ, అసలు ఛాలెంజ్ మాత్రం థియేట్రికల్ మార్కెట్లోనే ఉండబోతోంది. ఇప్పటివరకు నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ స్థాయి భారీ బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే ఇతర భాషల్లో కూడా సినిమా సత్తా చాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో మంచి కలెక్షన్లు సాధించడం కీలకం కానుంది. గతంలో నాని తన సినిమాలను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పటికీ, తెలుగు కాకుండా ఆశించిన స్థాయి కమర్షియల్ ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో ది ప్యారడైజ్ నానికి కొత్త మార్కెట్‌ను తెరిచే సినిమాగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ పెట్టుబడి, పెరిగిన అంచనాలు, పాన్ ఇండియా టార్గెట్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు మార్కెట్‌ను దాటి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితేనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిజమైన కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశం ఉంది

హీరో నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే కొడుకుతో కుస్తీ పడుతూ కనిపించిన నాని.. ‘మై లిటిల్ ప్యారడైజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, అర్జున్ గీసిన బొమ్మలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలోని ‘జడల్’ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల ఈ క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటం, ప్రతీ నెల రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడుతుండటంతో ఇండస్ట్రీలో నూతనోత్సవం వచ్చింది. ఒకప్పుడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్రతీ వారం పోటీపడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రవితేజ 'ఇరుముడి' సినిమాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో 'హుషార్ పిట్టలు' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ సినిమాలపై అందరి దృష్టి పడింది.సెప్టెంబర్ నెలలోనూ ప్రేక్షకులను వినోదాన్ని పంచడానికి పలు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొదటి వారంలో అర డజనుకు పైగా మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రోమాంచకం'.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఐ యామ్ గేమ్' చిత్రాలు సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్నాయి. మరుసటి రోజు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమా విడుదల కానుంది. 'మీర్జాపూర్', 'సహ: లైఫ్ ఆఫ్ సంజు', 'మా అందాల రాముడు', 'ధర్మస్థల నియోజకవర్గం' వంటి చిత్రాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ కూడా ఈ వీక్ లోనే రావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందులు వల్ల విడుదలపై సందిగ్దత నెలకొంది.సెప్టెంబర్ రెండో వారంలో వినాయక చవితి పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కార్తి ‘సర్దార్’.. సుహాస్ - సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’.. ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.. ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. మాధవ్ ‘మారెమ్మ’ సినిమాలు సెప్టెంబర్

నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 1న తన అలవాటు ప్రకారం ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన, దీనికి మై లిటిల్ ప్యారడైజ్ అనే క్యాప్షన్ జత చేశారు. సాధారణంగా ప్రతినెల మొదటి రోజున ఒక ఫోటోను షేర్ చేసే నాని, ఈసారి తన అప్‌కమింగ్ సినిమా పేరు ఆధారంగా ఈ క్యాప్షన్ ఎంచుకున్నారు. ఆ ఫోటోల్లో నాని తన కొడుకుతో కలిసి హోమ్ జిమ్ సెటప్‌లో చాలా క్యాజువల్‌గా కనిపించారు. నాని తన కొడుకు అర్జున్ను అభిమానులు ప్రేమగా జున్ను అని పిలుస్తుంటారు, అతనికి మార్చిలో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సమయంలో కూడా నాని ఇంటి వద్ద తీసిన సింపుల్ ఫోటోలను షేర్ చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో భార్య అంజన మరియు కొడుకుతో కలిసి తిరుమల దర్శనం, స్కూల్ ఈవెంట్లు, పండుగల ఫోటోలు కూడా నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. నాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తరచుగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫోటోలలో సినిమా ప్రమోషన్స్ కోసం కాకుండా సాధారణ తండ్రి పాత్రలో నాని కనిపించడం విశేషం. దీంతో నాని జిమ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తన కొత్త చిత్రం ది ప్యారడైజ్ పేరును కాస్త తిప్పి కొడుకును మై లిటిల్ ప్యారడైజ్ అని పిలవడం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా అర్జున్ను జూనియర్ నేచురల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల హడావుడి లేకుండా నాని పంచుకున్న ఈ ఫ్యామిలీ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఫలితంగా నాని జిమ్ ఫోటోలు అభిమానుల్లో ఒక కొత్త రకమైన పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్‌కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్‌కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ లోనూ పాపులర్ తెలంగాణ ఫోక్ సాంగ్ ను వాడేశారు... అదే ఏష నాగుల కట్టమీద. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ప్రత్యేకత ఉంది.. తెలంగాణ కల్చర్ తోపాటు , మంచి మాస్ బీట్ కూడా ఉంది ఈ సాంగ్ లో.. ఇక ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎవరు.? ఇంతకు ముందు ఏ పాటలు పాడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఆమె పేరు ప్రభ బంగారిగళ్ళ. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా శిక్షణ తీసుకోకుండా తన తల్లి వద్దే ఆమె పాటలు నేచుకుందట ప్రభ. జానపద గాయనిగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె పాడిన పాటలు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. నిమ్మతోట వనములో, ఓ పిలగ వెంకటేశు.. ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆ పాటలు పాడింది ప్రభనే.. ఇప్పుడిప్పుడే ఆమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. మొన్నామధ్య విశాల్ మకుటం అనే సినిమాలో ఓ పాట పాడింది. ఇప్పుడు ఏష నాగుల
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ప్రకటించిన భారీ సినిమా ఆగలేదని తాజాగా స్పష్టత వచ్చింది. చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న అనుమానాలకు సమాధానమిచ్చింది. చిరంజీవితో సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో చిరు-ఓదెల సినిమా రద్దయిందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి దర్శకుడి నుంచే స్పష్టత వచ్చినట్లయింది. చిరంజీవిని ‘టి-రెక్స్ మెగాస్టార్’గా సంబోధిస్తూ శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు సృష్టించేందుకు సినిమా చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా చిరు-ఓదెల సినిమా భవిష్యత్తుపై వివిధ రకాల ప్రచారం సాగింది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా మారింది. ‘ది ప్యారడైజ్’ పనుల కారణంగా చిరు-ఓదెల సినిమా ఆలస్యమవుతోందనే ప్రచారం మొదట వినిపించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, చివరకు పూర్తిగా రద్దయిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ కథను రామ్ చరణ్‌తో రూపొందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. దీంతో మెగా అభిమానుల్లో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు పెరిగాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా చిరంజీవితో చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడంతో ఆ ప్రచారానికి బలమైన సమాధానం లభించింది. చిరు-ఓదెల సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 1970ల కాలం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాంత్ ఓదెల తన రా, రస్టిక్ కథనశైలిలో చిరంజీవిని ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గతంలో విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరంజీవి చేతులకు రక్తం

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్‌తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో రాబోతోందని టాక్. నైజాంలో విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ తుఫాన్

ది ప్యారడైజ్ (The Paradise) టీజర్ వచ్చేసింది. ఊహించినట్లే ఈ సినిమా గ్రాండ్ గా కనిపిస్తోంది. అలాగే చాలా హింస, రక్తపాతం కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఉంది. టీజర్ ని బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. నాని (Nani) కొంతకాలంగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా మిడ్ రేంజ్ హీరోలలో టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ సినిమాతో మిడ్ రేంజ్ హీరో అనే మెట్టు దాటి టాప్ హీరోలలో ఒకరిగా చేరిపోవాలి అనుకుంటున్నాడు. ఆ ప్లాన్ తోనే ఇటీవల “దసరా”, “హిట్ 3” వంటి సినిమాలు చేసాడు నాని. అందులో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. “ది ప్యారడైజ్”లో పెద్ద హీరోల సినిమాల స్థాయిలో హింస, రక్తపాతం కనిపిస్తోంది. కథ, కథనం కూడా అలాగే ఉంటుంది. ఈ సారి భారీ హిట్ పడితే తన స్థానం ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర మాస్ హీరోల సరసన నిలుస్తాడు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా చేసినట్లు కనిపిస్తోంది. టీజర్ తో తెలిసిపోయింది. ఇక ఈ సినిమాకి విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ 24న వస్తోంది. మంచి టైం అని చెప్పాలి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెరీర్ కూడా ఈ సినిమాతో మలుపు తిరుగుతుంది. మొదటి సినిమా ‘దసరా’ పెద్ద హిట్. కానీ రెండో సినిమా విషయంలోనే సాధారణంగా అందరూ తడబడతారు. ఈ సినిమాతో హిట్ కొడితే ఆ తర్వాత ఇక అన్నీ పెద్ద చిత్రాలే వస్తాయి

‘ది ప్యారడైజ్’ (The Paradise) స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 4 రోజుల పాటు నాని (Nani), కీర్తిసురేష్ (Keerthy Suresh) కాంబినేషన్ లో ఈ సాంగ్ ను షూట్ చేశారు. ఆట సందీప్ కొరియోగ్రఫీలో మంచి జాణపద బాణీగా ఈ పాట రాబోతోంది. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్టు అనిరుధ్, ఈ పాటను తనదైన శైలిలో రక్తికట్టించాడనే టాక్ నడుస్తోంది. ఈ విషయాలన్నీ పక్కనపెడితే, ఇప్పుడు కీర్తిసురేష్ పాటకు కంపారిజన్స్ మొదలయ్యాయి. దీనికి కారణం ‘పెద్ది’ సినిమా. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ ఐటెంసాంగ్ చేసింది. ఆ పాట వచ్చిన కొన్ని నెలలకే కీర్తిసురేశ్ నుంచి స్పెషల్ సాంగ్ వస్తోంది. దీంతో.. శృతిహాసన్ Vs కీర్తిసురేష్ అన్నట్టుగా చర్చ సాగుతోంది. ‘పెద్ది’ ఐటెంసాంగ్ లో చేసిందన్న మాటే తప్ప, శృతిహాసన్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. ఆ పాట హిట్టయినప్పటికీ శృతిహాసన్ చుట్టూ క్రేజ్ బిల్డప్ అవ్వలేదు. మధ్యలో జాన్వి కపూర్ వచ్చి డామినేట్ చేసిందనే టాక్ కూడా నడిచింది అప్పట్లో. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లోనే కీర్తిసురేష్ నుంచి సాంగ్ వస్తోంది. ఈ పాట హిట్టయితే, ఈ సెగ్మెంట్ లో శృతిహాసన్ పై కీర్తిసురేశ్ పైచేయి సాధించినట్టవుతుంది. అన్నట్టు, ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే కీర్తిసురేష్ చేసిన స్పెషల్ సాంగ్ కు సంబంధించి నిమిషం నిడివి క్లిప్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్