
Andhra Jyothy•General•16 ఆగ
మూగజీవాలు.. నాస్నేహితులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా స్నేహితులకు ప్రతిరోజూ ఆహారం పెట్టడం నా దైనందిన దినచర్య" అని ఆయన పేర్కొన్నారు