
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
© 2026 nimisham.in

Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా అలీ ఖమేనీ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, త్వరలో చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా చేస్తున్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. ప్రభుత్వానికి చెందిన సెమీ అఫిషియల్ న్యూస్ ఏజెన్సీ మెహర్.. మొజ్తాబాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మొజ్తాబా ఇరాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. ఈ వీడియోతో మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. 13 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన మొజ్తాబా వీడియోపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మెహర్ స్పష్టం చేయలేదు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘ఇది యుద్ధానికి ముందు తీసిన పాత వీడియో. ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇరాన్ ఇప్పుడు వాడుతోంది’ అని అంటున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్‌లోని ఇరాన్ లీడర్షిప్ కాంపౌండ్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయతుల్లా ఖమేనీతో పాటు భార్య, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ది న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మొజ్తాబా ముఖం, కళ్లు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం ఆయనకు ప్రాణాపాయం లేదని, కోమాలోకి వెళ్లలేదని చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వ అధికారిక ఛానెల్స్ ఆయనను "జాన్బాజ్" (యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వీరుడు) అని సంబోధించడం అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 5 నెలల నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించటం లేదు

అమెరికాతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం తాము శాంతి మార్గంలోనే పయనిస్తామని, అయితే అందుకు అమెరికా ముందుగా తమపై నమ్మకాన్ని పెంచే వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేశారు.శనివారం టెహ్రాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పెజెష్కియాన్ మాట్లాడారు. "అవగాహన ఒప్పందంలోని అంశాల ఆధారంగా మేం శాంతి మార్గంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. దేశంలో ప్రస్తుతం ఐక్యత, శక్తి, సంఘీభావం ఉన్నాయి. కాబట్టి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయం. అమెరికా సృష్టించిన అపనమ్మక వాతావరణాన్ని వీడి, విశ్వాసాన్ని కల్పిస్తే ఈ ఎంవోయూను ప్రాతిపదికగా చేసుకుని ముందుకు వెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం" అని వివరించారు.అమెరికాతో చర్చల విషయంలో తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటామని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా ఒప్పందానికి ఎంతమేర కట్టుబడి ఉంటుందో, ఇరాన్ కూడా అదే స్థాయిలో తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఒకవేళ అవతలి పక్షం బలప్రయోగానికి దిగితే తాము లొంగిపోయే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంతిమంగా ఇరాన్ చర్యలు సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ నిర్ణయాల మేరకే ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.అంతకుముందు, శుక్రవారం తన కార్యాలయ వెబ్సైట్లో ప్రచురితమైన ఒక ఇంటర్వ్యూలో కూడా పెజెష్కియాన్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దేశ హక్కుల పరిరక్షణ కోసం చర్చలకే కట్టుబడి ఉంటామని, అయితే ఎవరి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. అమెరికా తన హామీలను నెరవేర్చినంత కాలమే ఇరాన్ కూడా

టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఇరాన్క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు. జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు. ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఆందోళనలు మరోసారి పెరిగాయి. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్ 14 పేర్కొంది. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఇతర నివేదికలు కూడా సూచిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలు ధ్రువీకరించబడలేదు. ఆయన ఆరోగ్యంపై ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. మొజ్తబా ఖమేనీ సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఆయన కనీసం కనిపించకుండాపోవడం ఆరోగ్యంపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఇప్పుడు తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. ఒకవేళ మొజ్తబా ఖమేనీ మరణించినా లేదా సర్వోన్నత నాయకుడిగా తన విధులను నిర్వర్తించలేకపోయినా, ఇరాన్లో అధికారాన్ని ఎవరు చేపడతారు?హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్! తదుపరి సర్వోన్నత నాయకుడు ఎవరు కాగలరు?ఇరాన్ అధికార వ్యవస్థలోని అనేక పెద్ద మత, రాజకీయ ప్రముఖుల పేర్లు పోటీదారులుగా తెరపైకి వస్తున్నాయి.*అయతొల్లా అలీరెజా అరాఫీ అత్యంత ప్రముఖ వ్యక్తిగా పరిగణించబడతారు. ఆయన ఓ సీనియర్ మత గురువు, గార్డియన్ కౌన్సిల్లో పనిచేశారు. ఇరాన్ మత విద్యా వ్యవస్థలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.*అయతొల్లా హషెమ్ హుస్సేనీ బుషెహ్రీ పేరు కూడా చర్చకు వచ్చింది. ఖోమ్‌లోని మత సంస్థలలో ఆయనకు బలమైన పట్టు ఉంది. ఆయన నిపుణుల సభతో సంబంధం కలిగి ఉన్నారు.*ఘోలం-హొస్సేన్ మొహ్సేని-ఎజెయి కూడా ఓ పోటీదారుగా పరిగణించబడుతున్నారు. ఆయన ఇరాన్ న్యాయవ్యవస్థకు అధిపతిగా ఉన్నారు. దేశ న్యాయ, భద్రతా వ్యవస్థలలో దీర్ఘకాలంగా కీలక పాత్ర పోషిస్తున్నారు.*హసన్ ఖొమేనీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైన అయతొల్లా రుహొల్లా ఖొమేనీ మనవడు. అయితే ఆయన రాజకీయ అభిప్రాయాలు ఇరాన్‌లోని అనేక మంది తీవ్రవాద నాయకుల అభిప్రాయాలకు భిన్నంగా పరిగణించబడతాయి.సమిష్టి నాయకత్వం ఒక్క నాయకుడి స్థానాన్ని భర్తీ చేయగలదా?ఇరాన్ రాజ్యాంగం కొన్ని పరిస్థితులలో సామూహిక నాయకత్వానికి కూడా వీలు

మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమం ఆస్పత్రిలో ఇరాన్ అగ్రనేత చికిత్స అధికార బదిలీపై తీవ్ర ఉత్కంఠ Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అనంతరం మొజ్తబా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం, కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితం కావడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి నివాసంపై జరిగిన దాడిలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ 'ఇరాన్‌వైర్' ప్రచురించింది. Smart Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ! మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei) తీవ్రంగా గాయపడటంతోనే ప్రజల్లోకి రావడంలేదని, రహస్య ప్రదేశంలో ఉంటూ మధ్యవర్తుల ద్వారానే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సుప్రీం లీడర్‌తో నేరుగా సంప్రదించడం చాలా కష్టంగా మారిందని ఇటీవల వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి పనిచేయలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఆయనకు స్వల్ప గాయాలే అయ్యాయని, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వంలో తీవ్ర అనిశ్చితి, అధికార బదిలీపై నెలకున్న ఉత్కంఠ: ఒకవేళ మొజ్తబా ఖమేనీ మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయితే, ఇరాన్ దేశ నాయకత్వం, అధికార బదిలీ ప్రక్రియపై తీవ్ర అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. ఇరాన్లో రాజకీయం