
Samsung Galaxy S25 5G : వారెవ్వా.. ఈ శాంసంగ్ఫ్లాగ్షిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 22వేలు డిస్కౌంట్.. ఇలా కొంటే ఇంకా తక్కువకే..!
Samsung Galaxy S25 5G : మీరు రూ. 60 వేల బడ్జెట్లో కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ అద్భుతమైన ఆప్షన్.. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..










































