
జై సినిమా.. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి.. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా బల్లగుద్ది చెప్తున్నా పక్కా హిట్ అవుతుంది అని రవితేజ అన్నారు. రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి.. ఈ వార్తకు సంబంధించిన
S
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.





