
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జిల్లాకు చెందిన జనసేన నాయకుడు వెజ్జు వెంకట సుబ్బారావు గ్రామస్థులకు ఆదివారం మట్టి వినాయకుక ప్రతిమలు, వ్రత కల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి దైవ స్వరూపమని, పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Recommended for you






