
Former Minister RK Roja Protest In Nagari: డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని.. దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నగరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందితే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని రోజా ప్రశ్నించారు.
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.





