
Mivi Earbuds Discount: ఫ్లిప్‌కార్ట్‌లో Mivi Duopods Infinity ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్ పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎన్నో రకాల స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Mivi Earbuds Discount: ఎప్పటినుంచో మంచి ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్బెస్ట్ ఆఫర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈరోజే ఫ్రీడమ్ సేల్ ముగుస్తుండడంతో.. కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ఇయర్‌బడ్స్ పై ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇయర్‌బడ్స్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Mivi Duopods Infinity ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్ అత్యంత చీప్ ధరికే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎమ్మార్పీ ధరపై ఏకంగా 85 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా యూపీఐ, బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Mivi Duopods Infinity ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదల చేయడం విశేషం. ముఖ్యంగా ఇది డీప్ బాస్, 3D సౌండ్ స్టేజ్, 13mm Hi-Fi డైనమిక్ డ్రైవర్లతో అందుబాటులోకి వచ్చింది. అలాగే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 70 గంటల వరకు ప్లే బ్యాక్ ను కూడా అందిస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ మైక్ విత్ AI-ENC ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టం సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా పది మీటర్ల పరిధి వరకు చాలా ప్రత్యేకమైన Bluetooth v5.3 డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ సిస్టంతో అందుబాటులోకి రావడం విశేషం..
అలాగే ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా వాయిస్ అసిస్టెంట్ google సపోర్టుతో పాటు సిరి సపోర్టును కూడా కలిగి ఉంటుంది.. దీనికోసం కుడి వైపు ఉన్న ఇయర్‌బడ్ పై ట్రిపుల్ ట్యాబ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది విభిన్న కలర్ ఆప్షన్స్‌తో పాటు IPX4.0 వాటర్ రెసిస్టెన్స్ సపోర్టుతో అందుబాటులోకి రావడం విశేషం..
Mivi Duopods Infinity ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్ ధరకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ మార్కెట్లోకి MRP ధర రూ.4, 499తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీనిని ఫ్రీడమ్ సేల్ లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 87 శాతం వరకు స్పెషల్ తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో కేవలం రూ.599 లోపే సొంతం చేసుకోవచ్చు. అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు..



