
కరీంనగర్ టౌన్: కరీంనగర్లో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ సృష్టిస్తున్నాడు. కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లోని ఎస్బీఐ ఏటీఎంలోని అద్దాలపై సిమెంట్ ఇటుక రాయిని విసరడంతో ఏటీఎం అద్దాలు పగిలిపోయాయి. నగరపాలక సంస్థ చొరవ తీసుకొని ఇలాంటి వ్యక్తులను చేరదీసి నగరంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





