
Kadapa: కడప జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీసుల నైట్ పెట్రోలింగ్
Kadapa: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతి రోజు విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా, అనుమానితులు, పాత నేరస్తులపై పర్యవేక్షణ, మొబైల్ చెక్ డివైస్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే లాడ్జిల్లో తనిఖీలు చేపట్టి, బస చేస్తున్న వారి వివరాలు పరిశీలిస్తూ అక్రమ కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగిస్తున్నారు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media



