
హైదరాబాద్: బాలాపూర్ పరిధి బిస్మిల్లా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు యువతిని హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి వదిలివెళ్లిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





