
దేశానికి ఎగుమతులే వెన్నెముకలాంటివి.. అడిషనల్ DGFT ఆర్ సంపత్ కుమార్ అడిషనల్ DGFT ఆర్ సంపత్ కుమార్ 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ఎదుగుదలకి ఎగుమతులు వెన్నెముక లాంటివి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వార్తకు సంబంధించిన
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media




