
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
నేడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు
మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు
ప్రియాంక కేసులో నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు
నేడు రెండోరోజు పోలీసు కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి
మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసులో విచారణ
నేడు నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్, సీతక్క పర్యటన
అనంతరం పార్టీ కేడర్‌తో మహేష్‌గౌడ్, సీతక్క మీట్
హనుమకొండ: నేడు కొండా సుస్మిత పటేల్ కీలక సమావేశం
పరకాల నుంచి పోటీకి సిద్ధమైన సుస్మిత పటేల్
దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారత జట్టు గెలుపు
రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన
ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం
లండన్ బిజినెస్ స్కూల్లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఈనెల 23న లండన్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్
హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం
వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీకానున్న రేవంత్
న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ & గ్రీట్
29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
30న హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
CWCకి హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై CWC సమీక్ష
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
హైదరాబాద్: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ భేటీ
24 క్రాప్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై చర్చ
డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై చర్యల అంశంపైనా చర్చ
వరంగల్: నేడు నర్సంపేట బంద్‌కు ఎర్రబెల్లి పిలుపు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఆగ్రహం
బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులను ఖండిస్తూ బంద్‌కు పిలుపు
శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు నిలిపివేత
టోకెన్లు లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చన్న టీటీడీ
విశాఖపట్నం: నేటి నుంచి RSS అఖిల భారత సమన్వయ బైఠక్
గుడిలోవలో 21వ తేదీ వరకు కొనసాగనున్న సమన్వయ సమావేశం
బైఠక్‌కు హాజరుకానున్న మోహన్‌భగవత్, దత్తాత్రేయ
ఈరోజు భారత్ వర్సెస్ పాకిస్థాన్ డూ ఆర్ డై మ్యాచ్
పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితిలో భారత్
నెక్ట్స్ రౌండ్‌కు వెళ్లాలంటే ఇరుజట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్
ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
రేపు చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

