
Lava Bold N4 Pro 5G : ఇది కదా ఫోన్.. కొత్త లావా బోల్డ్ N4 ప్రో 5G వస్తోంది.. లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!
Lava Bold N4 Pro 5G : లావా బోల్డ్ N4 ప్రో 5జీ సెప్టెంబర్ 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ఫోన్ గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 ప్రో 5జీ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది.








































