
Telangana Rains : తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ రెండు రోజులు అప్రమత్తం.. భారీ వర్షాలకు ఛాన్స్!
Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.
© 2026 nimisham.in

Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.
తలకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడంలో ఈ చిట్కా సహాయపడుతుంది. దీనికోసం బెడ్ మీద పడుకుని తలను, జుట్టును కిందకు వాలేలా చేయండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు చేతి వేళ్ల గోళ్లను రాపిడి చేస్తూ ఉండటం ద్వారా జుట్టు పెరుగుతుందని చెబుతారు. దీనినే బలయామ్ యోగా అని పిలుస్తారు. అందుకే రోజులో ఒకసారి ఈ చిట్కా పాటించండి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఆయిల్ మసాజ్ తప్పనిసరి. కానీ చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొబ్బరి నూనె, బాదం, నూనె, ఆముదం నూనె ఇందులో ఏదో ఒక నూనె తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపడు తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది. చర్మాన్ని మెరిపించడమే కాకుండా జుట్టును ఒత్తుగా మార్చడంలో బియ్యం నీళ్లు సహాయపడతాయి. దీనికోసం నీళ్లలో బియ్యం గంటసేపు నానబెట్టి ఈ నీటితో తలను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉపయోగించే పిల్లో (తలగడ) కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కుదుళ్లలో రాపిడి తగ్గాలంటే వీలైనంత వరకు సిల్క ్లేాద సాటిన్ పిల్లో వాడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు హెల్తీగా పెరుగుతుంది. జుట్టు హెల్తీగా పెరిగేందుకు ప్లాస్టిక్ దువ్వెన కంటే చెక్క దువ్వెన ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే దువ్వెన దంతాలు వెడల్పుగా ఉండాలి. అప్పుడు రాపిడి తగ్గి జుట్టు హెల్తీగా పెరుగుతుంది. తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం, దువ్వడం చేయకూడదు. ఎందుకంటే తడి జుట్టు సెన్సిటివ్‌గా ఉండి తొందరగా రాలుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. అలాగే జుట్టు ఆరబెట్టేందుకు హీట్ పరికరాలు వాడొద్దు. ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. వీటితోనే మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. దీనికోసం ఉల్లిపాయల నుంచి రసం తీసి తలకు రాసుకోండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో వేలాది మంది నాన్ అమెరికన్లు ఓటు వేశారంటూ ఆయన తాజా వాదనను తెరపైకి తెచ్చారు. యూఎస్ సెన్సస్ బ్యూరో ఓటర్ల రికార్డులను పౌరసత్వ వివరాలతో సరిపోల్చినప్పుడు ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ పరిణామం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన వివరాలను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్. యూఎస్ సెన్సస్ బ్యూరో ఇప్పటివరకు సుమారు 128,000,000 మంది ఓటర్ల రికార్డులను వారి పౌరసత్వ వివరాలతో సరిపోల్చి చూసిందని, ఈ ప్రాథమిక తనిఖీల్లోనే 24,000 మందికి పైగా నాన్ అమెరికన్లు చట్టవిరుద్ధంగా 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసినట్లు నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పారు.రానున్న రోజుల్లో ఓటర్ల వివరాల విశ్లేషణను మరింత వేగవంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సెన్సస్ బ్యూరో త్వరలోనే మరో 32,000,000 కోట్ల మంది ఓటర్ల రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించనుందని వెల్లడించారు. ఆ తదుపరి ప్రక్రియ కూడా పూర్తయితే అక్రమ ఓట్ల సంఖ్య ఊహించని రీతిలో భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా బయటపడితే 2020 నాటి ఎన్నికలలో తానే గెలిచినట్టవుతుందని వ్యాఖ్యానించారు.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండియూఎస్ ఓటింగ్ ప్రక్రియలో కఠినమైన సంస్కరణలు, గుర్తింపు నియమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ పనితీరును సైతం ఆయన ప్రశంసించారు.భారత్ లో ఓటర్ ఐడీ తప్పనిసరిగా ఉండటాన్ని ఆదర్శంగా పేర్కొన్నారు. అమెరికన్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే ముందు ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డులను చూపించేలా నిబంధనలను తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారు ట్రంప్.తెలంగాణలో రెండు రోజుల్లో

అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్ ల నిర్వహణ, ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అడిగిన ఓ ప్రశ్నను ట్రంప్ ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికాలో కూడా ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారాయన. ఇటీవల ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పరిపాలనా విధానాన్ని ఒక ప్రశ్న అడిగారని గుర్తు చేశారు. అమెరికా వంటి గొప్ప దేశంలో ఓటర్లకు కనీసం ఫొటో గుర్తింపు కార్డు కూడా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వివరించారు. దీని ఆధారంగానే అమెరికాలో ఎన్నికలకు సంబంధించిన ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోన్నట్లు చెప్పారు.భారత్ లో సార్వత్రిక ఎన్నికల వివరాలను ఈ సందర్భంగా ట్రంప్.. అమెరికా ప్రజల ముందు ఉంచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను అభివర్ణించారు. దాదాపు 646,000,000 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారందరి వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఫొటో గుర్తింపు కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నారని వివరించారు.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్అమెరికా ఎన్నికల్లో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం సేవ్ అమెరికా యాక్ట్ (SAVE America Act) ఆమోదం పొందాల్సిన అవసరాన్ని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చట్టం ప్రకారం పౌరులు ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వ రుజువులను చూపించడం తప్పనిసరి అవుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ విధానాన్ని

ఏటా డీఎస్సీ (DSC) నిర్వహణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మెగా డీఎస్సీ-2025పై అసెంబ్లీ (Assembly)లో లోకేష్ మాట్లాడారు. డీఎస్సీని చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహించామన్నారు. ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని తెలిపారు. మొత్తం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యా వ్యవస్థలో టిడిపి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. టీచర్ల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు () భావించారని చెప్పారు. టిడిపి ప్రభుత్వం ఇప్పటివరకూ 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం టీచర్లను సింగపూర్ (Singapore), ఫిన్లాండ్లకు పంపిందని, గతంలో వైసిపి ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టింది అని మంత్రి లోకేష్ విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టుల్లో 336 కేసులు దాఖలు చేశారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చేప్పింది. డీఎస్సీలో ఇలాంటి రిజర్వేషన్ అమలు దేశ చరిత్రలోనే తొలిసారి అని అన్నారు. అందుకే వేల మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందగా బయటకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు అని అన్నారు. డీఎస్పీపై జగన్ టీమ్ 11 అనవసర ఆరోపణలు చేస్తోంది. కులం, మతం పేరుతో వైసీపీ రాష్ట్రంలో చిచ్చు పెడుతోంది. జగన్ అసెంబ్లీకి వస్తే, చర్చించడానికి నేను సిద్ధం. ఎక్కడైనా చర్చకు సిద్ధం అని లోకేశ్ ప్రకటించారు

తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, జాబ్ నోటిఫికేషన్లను ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నామమాత్రంగా చేస్తుందని తెలంగాణాలోని నిరుద్యోగ వర్గాలలో ఒకింత అసహనం ఉంది, దీనిని ప్రతిపక్షాలు వాడుకుంటూ నిరుద్యోగుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈక్రమంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలుసంగారెడ్డిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఉద్దేశించి ముఖ్యమైన హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళన వద్దని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం పది వేల పోస్టులకు నోటిఫికేషన్లుగత రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఇంకా వయోపరిమితిని రెండేళ్లు సడలించినట్లు చెప్పారు. యువత పరీక్షలకు సిద్ధం కావాలని, హక్కులు కోల్పోకుండా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.నిరుద్యోగ యువత డిమాండ్స్ ఇవే తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా అండగా ఉండే యువతను నిర్లక్ష్యం చేయబోమన్నారు.యువత ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దన్నారు. అయితే నిరుద్యోగ యువత మాత్రం అనేక సందర్భాలలో ఆందోళన బాట పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్/ఎస్ఐ పోస్టులు 5,000 నుంచి 19,000-20,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. సీఎం రేవంత్ సూచించిన ఫ్యూచర్ ప్లాన్ ఇదే!వరుస నోటిఫికేషన్ లకు రెడీ అవుతున్న

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని వివరించారు. తొలిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతరం గీతాన్ని ఆలపించామని అన్నారు. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే.. సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందన్నారు. శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగంతో నిర్మించామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచామని వివరించారు. ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయని గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్లలో దాదాపు 8 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం

ఉదయం ఆఫీసుకు వెళ్లిన దగ్గరి నుంచి గంటల తరబడి కుర్చీలోనే కూర్చుని పని చేయడం.. ఇంటికి వచ్చాక టీవీ ముందు లేదా ఫోన్ చూస్తూ మరో కొన్ని గంటలు కూర్చోవడం.. ఇలా రోజులో ఎక్కువ సమయం కదలకుండా గడుపుతున్నారా? అయితే మీరు దీనిపై కాస్త దృష్టి పెట్టాల్సిందే. ఎక్కువసేపు కూర్చోవడం ఇప్పుడు చాలామంది జీవితంలో సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ దీనివల్ల శరీరంలో ఏం జరుగుతుందో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం... నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, వ్యాయామం చేయడం వంటి పనుల వల్ల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. కానీ ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నప్పుడు శరీరంలో శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే అలవాటు రోజంతా కొనసాగితే మొత్తం శారీరక చురుకుదనం తగ్గిపోవచ్చు. దానివల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం కదలకుండా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అదే సమయంలో ఆహారం ద్వారా ఎక్కువ కేలరీలు తీసుకుంటే శరీరంలో అదనపు శక్తి కొవ్వుగా నిల్వ కావచ్చు. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ వంటి కార్డియోమెటబాలిక్ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజంతా కుర్చీలో కూర్చునే వారికి వెన్ను, మెడ, భుజాల నొప్పులు కూడా సాధారణంగా కనిపించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ తో పనిచేసేవారు సరైన భంగిమలో కూర్చోవాలి. మెడను ముందుకు వంచడం, భుజాలను బిగించి ఉంచడం, వెన్నుకు సరైన సపోర్ట్ లేకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో బిగుతు, అసౌకర్యం పెరగవచ్చు. అందుకే పని చేసే సమయంలో కూర్చునే విధానాన్ని సరిచేసుకోవడంతో పాటు తరచూ లేచి కదలడం మంచిది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల కాళ్లు బరువుగా అనిపించడం, బిగుతుగా