
movie
Inside Movie Profile
© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: వివేక్ దండు హీరోగా రవి కిషోర్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’’ (Panasapalli Fans Association ). ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక చిన్న మెగా బీట్ వీడియోను విడుదల చేశారు. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్..’ అనే పాటను పంచుకున్నారు. మెగా సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ చిరుకు విషెస్ తెలిపారు. ఈ వీడియో చూశారా: నయనతార ‘హాయ్’ ట్రైలర్ రిలీజ్
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.