
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది.
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ వారం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే, యాపిల్ టీవీ+ సహా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘కాక్టెయిల్ 2’, ‘రీచర్’ సీజన్ 4 సహా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏయే ఓటీటీ వేదికలపై అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
Hunting Jessica Brok (2026) (South African film) Now Streaming
Aroopi (Malayalam, Tamil, Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Nijame Rujuvainadhi (Telugu) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Bharat Bhhagya Viddhaata (Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Girls Like Girls (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
The Wizard of the Kremlin (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
The Invite (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟎
Women In Blue: S2 (Spanish, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐
Escape (2024) (English, Hindi) Now Streaming
The Invite (English) Rent, 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟎
Night Nurse (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Young Washington (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Our Hero, Balthazar (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
The Boyfrom Below (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Minions & Monsters (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Jackass: Best and Last (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Ip Man: Kung Fu Legend (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Reacher: Season 4 (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐
Conversations with a Killer: The Charles Manson Tapes (English) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐
The Traitors: S2 (Hindi) [Weekly Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑
All Night Wrong (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Aakhrisawal (Hindi) Lions Gate Play 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Power Book III: Raising Kanan S5 (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Drop (2025) (English, Hindi) Now Streaming
MOURINHO: S1 (Eng, Tam, Hi) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
Rory Scovel: Show Must Go On (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏
My Brilliant Career (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑
A Child of my own (Spanish, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑
This, That and Everything in Between (Filipino, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑
To The Max (Spanish, Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
Don’t Say Good Luck (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
My Best Friend, His Girlfriend and Me (German, Eng, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒
The Tailor of Panama (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟓





