
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించే భారీ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu Lohar) కూడా ఈ లిస్ట్ లో ఒకరు. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కయాదు సాంప్రదాయంగా గోల్డెన్ కలర్ లంగా వోణీ ధరించి డిఫరెంట్ స్టైల్ లో జడ వేసుకుని, అవుట్‌ఫిట్ కు తగ్గ జ్యువెలరీతో మరింత అందంగా మెరిసింది. ఈ ఫోటోల్లో కయాదుని చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media





