
© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: జెన్ జీ కూడా జై చిరంజీవి అంటారని అది మెగాస్టార్ (Chiranjeevi) స్థాయి అని నటుడు హైపర్ ఆది అన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా మహోత్సవం ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకల్లో నటుడు హైపర్ ఆది (Hyper Aadi) స్పీచ్ వైరల్‌గా మారింది. చిరంజీవిని విమర్శించే వారిని ఉద్దేశించి ఆది మాట్లాడారు. క్రికెట్లో సచిన్ రికార్డులను వైభవ్ సూర్యవంశీ, కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు బీట్ చేశారని.. కానీ, సినిమాల్లో చిరంజీవి డాన్స్, నటన, ఫ్యాన్ బేస్ లాంటి రికార్డులను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారని తెలిపారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.