
ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది! వారమంతా పని ఒత్తిడితో అలసిపోయిన మైండ్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు ఈ శుక్రవారం మన టీవీ ఛానెళ్లు సూపర్ సినిమాలతో రెడీ అయిపోయాయి. మంచి కామెడీ, కాస్త యాక్షన్, కావలసినంత ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు ప్రసారం కాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ టైమ్‌కి వస్తున్నాయో ఇప్పుడే చూసేయండి. శుక్రవారం.. టీవీ చిత్రాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ఫైట్ ఆర్ ఫ్లైట్ (FIGHT OR FLIGHT) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – అండమాన్ అమ్మాయి రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 1 గంటలకు – రౌడీగారి పెళ్లాం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – పాపకోసం ఉదయం 10 గంటలకు – పెళ్లి సంబంధం మధ్యాహ్నం 1 గంటకు – విజేత విక్రమ్ సాయంత్రం 4 గంటలకు – అక్క పెత్తనం చెల్లెలి కాపురం రాత్రి 7 గంటలకు – సమర సింహారెడ్డి రాత్రి 10 గంటలకు – పోరాటం మిడ్నైట్ 1 గంటకు – పాపకోసం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – ఆర్య మధ్యాహ్నం 3.30 గంటలకు – అంజి 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – సుల్తాన్ సాయంత్రం 4.30 గంటలకు – దశమి 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – అలీబాబా 40 దొంగలు ఉదయం 4.30 గంటలకు – దేవీ లలితాంబ ఉదయం 7 గంటలకు – మహా సముద్రం ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు రాత్రి 10 గంటలకు – నాయకి 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – సాయంత్రం 5 గంటలకు - ఒకటో నంబర్ కుర్రాడు 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 3 గంటలకు – ది రోడ్ ఉదయం 7 గంటలకు – కో కో కోకిల ఉదయం 9 గంటలకు – సామాన్యుడు మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం మధ్యాహ్నం 3 గంటలకు – క్షేమంగా వెల్లి లాభంగా రండి సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్ రాత్రి 9 గంటలకు – ఆఫీసర్ అర్థరాత్రి 12 గంటలకు – గీతాగోవిందం 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 2 గంటలకు – అనేకుడు తెల్లవారుజాము 4 గంటలకు – మన్యంపులి ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – హనుమంతు ఉదయం 7 గంటలకు – డేవిడ్ బిల్లా ఉదయం 9 గంటలకు – డార్లింగ్ మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్ సాయంత్రం 3 గంటలకు – K ర్యాంప్ సాయంత్రం 6 గంటలకు – జెట్ లీ రాత్రి 9.30 గంటలకు – 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్ ఉదయం 8 గంటలకు – కబాలి ఉదయం 11 గంటలకు – విశ్వాసం మధ్యాహ్నం 2.30 గంటలకు –సైకో సాయంత్రం 5 గంటలకు – A.R.M రాత్రి 8 గంటలకు – రాత్రి 11 గంటలకు – కబాలి





