
శుక్రవారం.. టీవీ సినిమాలు వీకెండ్ సందడి మొదలయ్యే శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలోనూ వినోదానికి కొదవ ఉండదు. స్టార్ హీరోల సినిమాల నుంచి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాల వరకు పలు సినిమాలు బుల్లితెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి. శుక్రవారం.. టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – సెయింట్స్ అండ్ సిన్నర్స్ (SAINTS & SINNERS) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – శుక్రవారం మహాలక్ష్మి రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – దొంగమొగుడు రాత్రి 12 గంటలకు – దొంగమొగుడు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – బడ్జెట్ పద్మనాభం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – అనుబంధం ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రత మహాత్యం మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు రాత్రి 10 గంటలకు – ఆరనిమంటలు మిడ్నైట్ 1 గంటకు – అనుబంధం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – దేవుళ్లు మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – దేవాలయం సాయంత్రం 4.30 గంటలకు – పెళ్లిల్లోయ్ పెళ్లిళ్లు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – జస్టీస్ చక్రవర్తి ఉదయం 4.30 గంటలకు –బొబ్బిలి పులి ఉదయం 7 గంటలకు – పైసా ఉదయం 10 గంటలకు – శ్రావణమాసం మధ్యాహ్నం 1 గంటకు – ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సాయంత్రం 4 గంటలకు – ఎక్స్ప్రెస్ రాజా రాత్రి 7 గంటలకు – ఘరానా బుల్లోడు రాత్రి 10 గంటలకు – ట్రిప్ 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 3 గంటలకు – పండగ చేస్కో ఉదయం 9 గంటలకు – సాయంత్రం5 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఒంటరి ఉదయం 9 గంటలకు – చినబాబు మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్ మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ సాయంత్రం 6 గంటలకు – గోట్ రాత్రి 9 గంటలకు – రాక్షసుడు అర్థరాత్రి 12 గంటలకు – మార్గాన్ 📺 స్టార్ మా (Star MAA) ఉదయం 2 గంటలకు – రెమో ఉదయం 4 గంటలకు – అదుర్స్ ఉదయం 9 గంటలకు – బోనాల జాతర (ఈవెంట్) 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) ఉదయం 3 గంటలకు – అనుకోకుండా ఒకరాజు ఉదయం 7 గంటలకు – గురువాయూర్ ఉదయం 9 గంటలకు – సామజవరగమన మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్ సాయంత్రం 3 గంటలకు – జయ జానకి నాయక సాయంత్రం 6 గంటలకు – బలగం రాత్రి 8.30 గంటలకు – RRR 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం ఉదయం 5 గంటలకు – పార్టీ ఉదయం 8 గంటలకు – డేవిడ్ బిల్లా ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ మధ్యాహ్నం 2.30 గంటలకు – ఎంత మంచివాడవురా సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్ రాత్రి 8 గంటలకు – యోగి రాత్రి 11 గంటలకు – నమో వెంకటేశ





