
తమిళనాడు: ప్రముఖ నటుడు ధనుష్ తిరువణ్ణామలై జిల్లాలో సందడి చేశారు. తాను ప్రధానపాత్రలో నటిస్తున్న ‘ఓం’ సినిమా షూటింగ్ కోసం జవాదు కొండ ప్రాంతానికి వచ్చారు. దీంతో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ధనుష్ వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఎర్రచందనం నేపథ్యంలో సాగే ‘ఓం’ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలు. ఈ వార్త చదివారా: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
S
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.




