© 2026 nimisham.in

'ఈగల్ చాలెంజ్' సమాచారంతో గంజాయి గ్యాంగ్ అరెస్ట్.. తొలిసారి రూ.5వేలు గెలుచుకున్నాడు
American Eagle shares slump on flat margin outlook, weakness in namesake brand

కల్లు దుకాణాలపై ఈగల్ టీం దాడులు.. 45 బాక్సుల కల్లు సీసాలు స్వాధీనం!

Optical Illusion : మీ కళ్లు షార్పేనా.. ఈ చిత్రంలో ఉన్న సీతాకోక చిలుకను 6 సెకన్లలో కనిపెట్టండి!

Teachers' Day Special! Aahana Kumra on Naseeruddin Shah being her ultimate mentor: The eagle has landed

ఈ-సిగరెట్ల దందాపై ఈగల్ ఫోర్స్ దాడులు.. ముగ్గురి అరెస్ట్..

మాదాపూర్ వేప్స్ దందాపై ఈగల్ ఫోర్స్ జాయింట్ రైడ్స్
'Eagle' చిత్రం 0వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.0 కోట్ల గ్రాస్ మరియు ₹0.0 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹0.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. చిత్రం ప్రస్తుతం 'Upcoming' స్థితిలో ఉంది. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

Periods are painful, but for some, they can be excruciating if they bleed heavily. According to Dr Pranathi Aravind, senior consultant, department of obstetrics and gynaecology, Gleneagles BGS Hospital, Bengaluru, heavy menstrual bleeding, also called menorrha

To learn more about the infection caused by Plasmodium parasites that affects muscle and strength, we spoke with experts. Dr Manjusha Agarwal, consultant in internal medicine at Gleneagles Hospital Mumbai, told indianexpress.com that malaria can lead to high f
Jackie, the bald eagle who became an internet sensation while raising eaglets above Big Bear Lake, has died at 14. But even after her death, the beloved bird could continue to play an important role for Native American tribes across the United States.Jackie di

Jackie, the iconic bald eagle from Big Bear Valley in California, fought an intense battle against illnesses in the days before her death on August 10, Monday. In a press release on Tuesday, August 11, the Ojai Raptor Center and the California Department of Fi
Bioplastics are biobased, meaning they are made completely or partially from a renewable resource, commonly corn or sugar cane; or they are biodegradable, meaning that they break down completely via a natural process. In 1970s American bald eagles were saved f

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్‌ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్‌తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోకి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది.. అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని

హ్యాష్ ఆయిల్ స్వాధీనం స్నాప్‌చాట్ ద్వారా దందా పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్ Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా, కొత్త దారుల్లో ఈ దందాను విస్తరిస్తూ యువతను నాశనం చేసేందుకు పెడ్లర్లు యత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ అమ్ముతున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడి నేర పథకాన్ని భగ్నం చేశారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు స్నాప్‌చాట్ వేదికగా రూ. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ దందా: ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అతడు, ఆగస్టు 2న ఒడిశా వెళ్లి రూ.9,000కు హ్యాష్ ఆయిల్(Hash Oil Seized) కొనుగోలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా స్నాప్‌చాట్ ద్వారా సరఫరాదారుడితో మాట్లాడటంతో పాటు, ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించాడు. హైదరాబాద్‌లో 10 మి.లీటర్లను రూ. 1,200 చొప్పున అమ్మి లాభ పడాలని ప్లాన్ చేశాడు. పోలీసులు వేసిన పక్కా స్కెచ్: విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ORR వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బస్సు దిగిన వెంటనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, రూ. 2.5 లక్షల విలువైన 200 మి.లీ (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై కన్నువేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు