© 2026 nimisham.in


Is Toxic a bigger flop than Adipurush? As Yash's pan-India film crawls to ₹350 crore, its box office performance decoded
Tomorrow Telugu Movies in TV Channels : గురువారం టీవీలో రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని మూవీస్ చూశారా?

Toxic worldwide box office collection day 6: Geetu Mohandas Yash-starrer Toxic had everything going for it when it released last week. It had one of the biggest openings for an Indian film and broke several advance booking records

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

దీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు చెప్పడం కూడా సినిమాటిక్ ఫ్రీడమ్... దీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు చెప్పడం కూడా సినిమాటిక్ ఫ్రీడమ్... ట్రైలర్ చూస్తోంటే 'రామాయణ'లో రావణ క్యారెక్టర్ హైలైట్ అనిపిస్తోంది... గతంలో వెలసిన రావణ పాత్రలకు 'రామాయణ'లోని ఆ రోల్ కు ఉన్న తేడాలేంటో చూద్దాం... కొత్తగా చూపించే ప్రయత్నం... పురాణగాథలను తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే అధిక సంఖ్యాకులకు తెలిసిన కథలను జనం మెచ్చేలా చూపించడం అంత సులువు కాదు... 'రామాయణం' మన భారతీయులకు ఆదికావ్యం. అందువల్ల భారతీయుల్లో అత్యధిక శాతం మందికి ఈ కథ సుపరిచితం. ఈ కథను ఏ మాత్రం తేడాగా చూపించినా, సదరు చిత్రాన్ని జనం దూరం పెడతారు. అందుకు ప్రభాస్ తో తీసిన 'ఆదిపురుష్' తాజా ఉదాహరణ. ఈ చిత్రంలో శ్రీరామ పాత్రలో ప్రభాస్, రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయలేకపోయారనే జనం తీర్పు చెప్పారు. 'ఆదిపురుష్' దర్శకుడు ఓమ్ రౌత్ తన చిత్రంలో రావణ పాత్రను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. 'ఆదిపురుష్' పంథాలోనే... రావణుడు దశకంఠుడు కాబట్టి ఇప్పటి దాకా 'రామాయణ' గాథను తెరకెక్కించిన వారందరూ ఏదో ఒక సన్నివేశంలో రావణాసురుని పదితలలతో చూపించారు. రావణుడు శివభక్తుడు... పరమశివుని మెప్పించడానికి ఘోరతపస్సు చేశాడు. ఆ సమయంలో కాలం తెలియక సాగాడు. అందువల్ల అతను శిరోజాలు ముళ్ళు పడ్డాయి. గడ్డాలు-మీసాలుపెరిగిపోయాయి... చుట్టూ పుట్టలు పెరిగాయి. ఇలా రావణుని తపస్సును తెరకెక్కించారు