© 2026 nimisham.in

'ఆదర్శ కుటుంబం' టీజర్: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో.. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.!

Aadarsha Kutumbam Teaser: వెంకీ-త్రివిక్రమ్ ‘AK47’ అప్డేట్.. టీజర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన
‘AK47’ నుంచి అదిరిపోయే అప్డేట్... ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌కి ముహూర్తం ఫిక్స్

Aadarsha Kutumbam | వెంకీ - త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. రేపు 'ఆదర్శ కుటుంబం' టీజర్!

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి దర్శక-నటుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ టీజర్ సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొత్త పోస్టర్‌తో ఈ అప్డేట్ ఇచ్చింది. వెంకటేష్ చిట్టిబాబుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2, 2026న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Adarsha kutumbam: ఆదర్శ కుటుంబంలో ఎన్టీఆర్.. థియేటర్స్‌లో పూనకాలే.! త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగాలేదుగా
‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!


Aadarsha Kutumbam Needs Organic Hype or NTR’s Voice?

ఆదర్శ కుటుంబం లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్

Aadarsha Kutumbam October 2 Release Confirmed by Naga Vamsi
Producer Naga Vamsi Denies Aadarsha Kutumbam Postponement

నాగవంశీ సారీ.. ఆదర్శ కుటుంబం వాయిదాపై నిర్మాత క్లారిటీ!

ఆదర్శకుటుంబం వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!